Intermediate supply exams postponed

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మళ్లీ వాయిదా హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్‌బోర్డు మరోసారి వాయిదా వేసింది. జూన్‌ 7 నుంచి 14 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. జూన్‌ 15 నుంచి 18 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌, జూన్‌ 19న Read More ...